లక్షేటిపేట: కోడిపందెం ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు

0చూసినవారు
లక్షేటిపేట: కోడిపందెం ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు
లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామ శివారులో రహస్యంగా కోడిపందెం స్థావరంపై ఎస్సై గోపతి సురేష్ నేతృత్వంలో దాడి జరిగింది. కోడిపందెం ఆడుతున్నారనే సమాచారంతో ఈ దాడి జరిగినట్లు ఎస్సై తెలిపారు. ఆరుగురు వ్యక్తులను కోడితోపాటు రూ. 900 నగదు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్