పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

0చూసినవారు
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
లక్షెట్టిపేట మండలం అంకత్పల్లి గ్రామానికి చెందిన గణవేణి రమేష్ (41) అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి లక్ష్మీపూర్ గ్రామ శివార్లలోని పంట పొలాల్లో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్