మంచిర్యాల: అధికారులు సమన్వయంతో కృషి చేయాలి

3చూసినవారు
మంచిర్యాల: అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
మంచిర్యాల కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాస్ రావు కూడా పాల్గొన్నారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :