మంచిర్యాల: బీసీల నిరవధిక సమ్మె దీక్ష పోస్టర్ విడుదల

1చూసినవారు
దేశం, రాష్ట్రంలో గత 40 ఏళ్లుగా పరిష్కారం కాని బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 7న 24 గంటల నిరవధిక సమ్మె దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు బీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :