మంచిర్యాల: ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా

56చూసినవారు
మంచిర్యాల: ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ పై ఈడి చార్జీ షీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను మానుకొని ప్రజాక్షేత్రంలో పోరాడాలని ఇతర పలికారు.

సంబంధిత పోస్ట్