మంచిర్యాల: ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి

0చూసినవారు
మంచిర్యాల: ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి
మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యులు, పోలీసు అధికారులతో కలిసి అట్రాసిటీ కేసుల పరిష్కారం, బాధితులకు న్యాయంపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్