మంచిర్యాల: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

3చూసినవారు
మంచిర్యాల: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
కాసిపేట మండలంలోని రొట్టెపల్లికి చెందిన పోగుల పోసు (70) అనే వృద్ధురాలు ఆరోగ్యం క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం ఇంట్లోని గడ్డి మందు తాగింది. ఆమె కుమారుడు పోగుల మం శంకర్ ఆమెను కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం చిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు దువాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్