మంచిర్యాల: స్నేహితుడి తల్లి ఆపరేషన్కు మిత్రుల చేయూత

0చూసినవారు
మంచిర్యాల: స్నేహితుడి తల్లి ఆపరేషన్కు మిత్రుల చేయూత
మంచిర్యాల ఏసీసీకి చెందిన సంజీవ్ తల్లికి కడుపులో పెద్దపేగు గడ్డ రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్కు డబ్బులు లేవని తెలుసుకున్న సంజీవ్ స్నేహితులు రూ. 40 వేలు అందజేసి ఆపరేషన్ చేయించుకోవడానికి తోడ్పడ్డారు. ఈ కార్యక్రమంలో దాసరి ఉమేశ్, మురళీధర్, కుమారస్వామి (నాని), చందు, వెంకటరమణ, శరత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్