మంచిర్యాల: డీపీఆర్ఓగా కృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ

67చూసినవారు
మంచిర్యాల: డీపీఆర్ఓగా కృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్ఓగా మంగళవారం కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన శారద విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని గత నెల 25న రాష్ట్ర కమిషనరేట్ కు సరెండర్ చేశారు. ఆమె స్థానంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీపీఆర్ఓగా పనిచేస్తున్న కృష్ణమూర్తిని ఇక్కడికి బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్