మంచిర్యాల: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

1చూసినవారు
మంచిర్యాల: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణలో కీలకమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్