మంచిర్యాల: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

2చూసినవారు
మంచిర్యాల: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయంలో స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్, మంచిర్యాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలకులు దశరథ్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అన్ని మండలాల తాసిల్దారులు, ఎన్నికల విభాగం అధికారులతో జరిగిన ఈ సమీక్షలో, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంచడం అత్యవసరమని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్