మంచిర్యాల: సైబర్ క్రైమ్ ఫై అవగాహన కలిగి ఉండాలి

0చూసినవారు
మంచిర్యాల: సైబర్ క్రైమ్ ఫై అవగాహన కలిగి ఉండాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ, సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. మధుసూదన్, ప్రిన్సిపల్ కె. సుజాత, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ కూడా పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్