మంచిర్యాల: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

80చూసినవారు
మంచిర్యాల: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ సబ్స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈ సంధ్యారాణి తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పాత మంచిర్యాల, మార్కెట్ ఏరియా, ఎల్ఐసి కాలనీ, రెడ్డి కాలనీలో తోపాటు పలు కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయానికి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you