మంచిర్యాల: ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణకు ముందస్తు చర్యలు

53చూసినవారు
మంచిర్యాల: ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణకు ముందస్తు చర్యలు
ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం తెలిపారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ నం. 08736- 250501 లో సంప్రదించవచ్చని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్