మంచిర్యాల: అనారోగ్యంతో రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య

4చూసినవారు
మంచిర్యాల: అనారోగ్యంతో రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల నివాసి, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆడే భీమయ్య (68) అనారోగ్యంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ ప్రమోద్ రావు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఉరివేసుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్