మంచిర్యాల: ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం

1చూసినవారు
మంచిర్యాల: ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం
మంచిర్యాల కలెక్టరేట్ లోని జిల్లా అదనపు కలెక్టర్ రాములు, జిల్లా పౌర సంబంధాల అధికారి బ్రహ్మ రావు, లక్షెట్టిపేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్, ఏ. పి. ఎం., ఐ. కె. పి. గుత్తేదారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్