మంచిర్యాల: రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

54చూసినవారు
మంచిర్యాల: రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా ఆయన మాట్లాడారు.. రోడ్డు భద్రతా నియమ నిబంధనలు వివరిస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్