మంచిర్యాల: సహారా డిపాజిటర్ల ఆందోళన

0చూసినవారు
కాలం చెల్లిన తమ డిపాజిట్లను చెల్లించడంలో సహారా ఇండియా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ డిపాజిటర్లు నిరసన తెలిపారు. తమ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.