మంచిర్యాల: జన గణనలో భాగంగా స్వీయ గణన ప్రారంభం

0చూసినవారు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో జనగణన అధికారులతో జరిగిన సమావేశంలో, జనగణన రెండు విడతలుగా జరుగుతుందని, మొదటి విడతలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన, రెండవ విడతలో జనగణన కార్యక్రమం జరుగుతుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్