మంచిర్యాల: ప్రహరీ కూల్చిన ఇద్దరికీ జైలు శిక్ష

68చూసినవారు
మంచిర్యాల: ప్రహరీ కూల్చిన ఇద్దరికీ జైలు శిక్ష
ప్రహరీ, పైప్ లైన్, గేటు కూల్చివేసిన మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సదానందం గౌడ్, సురేష్ లకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి పదివేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నిరోషా తీర్పునిచ్చినట్లు సీఐ ప్రమోదరావు బుధవారం తెలిపారు. మారుతీ నగర్ లో అపార్ట్మెంట్ల మధ్య జరిగిన గొడవలో వీరిద్దరూ జేసీబీతో ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్