మంచిర్యాల: ప్రజల యొక్క.. ప్రజల చేత.. ప్రజల కొరకు

1చూసినవారు
మంచిర్యాల: ప్రజల యొక్క.. ప్రజల చేత.. ప్రజల కొరకు
మంచిర్యాల కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజల యొక్క - ప్రజల చేత - ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం మన దేశంలో కొనసాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టే వారిని ఎన్నుకునే శక్తివంతమైన ఓటు హక్కును కల్పించబడిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్