సోమవారం మంచిర్యాలలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య,
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఆయన వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు.