నస్పూర్: రేపు దర్గా వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్

3చూసినవారు
నస్పూర్ పట్టణంలోని సంగమల్లయ్యపల్లి దర్గా వద్ద శనివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ మసూక్ అలీ తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదాన శిబిరం నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్