నస్పూర్: ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్

74చూసినవారు
నస్పూర్: ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్
సిసిసి నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి శనివారం నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సింగరేణిలోని వివిధ ఏరియాలకు చెందిన ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1445 ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థి సుజల్ (కంప్యూటర్స్) మొదటి సీటు సాధించాడు. ఆ అభ్యర్థికి కౌన్సిలింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు

సంబంధిత పోస్ట్