గురువారం మంచిర్యాల కలెక్టరేట్లో, ఓమన్ దేశంలో మృతి చెందిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ నేతకానివాడకు చెందిన దుర్గం మల్లేష్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 23 లక్షల 19 వేల 647 రూపాయల బీమా చెక్కును అందజేశారు. బాధితుడి భార్య దుర్గం గంగరాజు ఈ చెక్కును అందుకున్నారు.