నస్పూర్: కారుతో ఢీ కొట్టిన వ్యక్తికి ఆరునెలల జైలు

80చూసినవారు
నస్పూర్: కారుతో ఢీ కొట్టిన వ్యక్తికి ఆరునెలల జైలు
కారుతో బైక్ తో ఢీ కొట్టి పలువురికి గాయాలైన కేసులో అడిగొప్పుల క్రాంతి కుమార్ కు ఆరు నెలల జైలు శిక్ష, ఐదువేల జరిమానా ను మంగళవారం న్యాయమూర్తి ఉషని శద్వాని తీర్పునిచ్చినట్లు ఎస్సై సుగుణాకర్ తెలిపారు. తిరుమల టాకీస్ వద్ద సీతారాంపల్లికి చెందిన కొమ్మ భీమయ్య తన బైక్ పై కుటుంబంతో వెళ్తుండగా క్రాంతి కుమార్ కారును అతివేగంగా నడుపుతూ వచ్చి వారి బైకులు ఢీకొట్టాడు భీమయ్య కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి

సంబంధిత పోస్ట్