ప్రతిపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ: సమాజ రుగ్మతలపై వంగల దయానంద్ విమర్శ

1చూసినవారు
మంచిర్యాల పట్టణంలో బుధవారం ప్రతిపక్షం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వంగల దయానంద్, పత్రికలు సమాజంలోని రుగ్మతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలవాలని, నిజాలను నిగ్గు తేల్చే వార్తలు ప్రచురించాలని ఆకాంక్షించారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నిన్నల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్