పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

6చూసినవారు
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్ ప్రకటన ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకుని, ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్