కొత్తపేటలో బియ్యం పంపిణీ ప్రారంభం, గ్రామస్తుల ఆనందం

0చూసినవారు
కొత్తపేటలో బియ్యం పంపిణీ ప్రారంభం, గ్రామస్తుల ఆనందం
మంచిర్యాల జిల్లా కొత్తపేటలో గ్రామస్తుల దశాబ్దాల నాటి బియ్యం కష్టాలు తీరాయి. సర్పంచ్ దినేష్ నాయక్ చొరవతో గ్రామంలో బియ్యం పంపిణీ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆనంద్ రావ్, రాజేష్, నాయకులు ప్రహాలాద్ పాల్గొన్నారు. సమస్య పరిష్కారంతో గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్