సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీలో నూతన నియమాకాలు చేపట్టారూ. జిల్లా ఉపాధ్యక్షులు గా బీమా శేఖర్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా కదారి సాయికిరణ్, మందమర్రి ఏరియా అధ్యక్షుడుగా కదిరి హరీష్ ను నియమించారు. జిల్లా అధ్యక్షుడు పెద్దల చంద్రకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రజలకు సమచారం హక్కు చట్టం పై అవగాహన కల్పించడంతో పాటు దాని ప్రాధాన్యత వివరించేందుకు కూడా చేస్తా అని సాయికిరణ్ పేర్కొన్నారు