శ్రీరాంపూర్: సింగరేణి ఎలక్ట్రిషన్ కు గాయాలు

1చూసినవారు
శ్రీరాంపూర్: సింగరేణి ఎలక్ట్రిషన్ కు గాయాలు
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో మొదటి షిఫ్ట్ లో ఎస్ డి ఎల్ రిపేర్ చేస్తుండగా బొగ్గు పెల్ల కిందపడి ఎలక్ట్రిషన్ జే. రమేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. తోటి కార్మికులు అతన్ని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్