శ్రీరాంపూర్: సింగరేణి కాలనీల్లో మహిళల హోలీ సందడి

1చూసినవారు
మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో హోలీ పండుగ సందడి నెలకొంది. శ్రీరాంపూర్, నస్పూర్, షిర్కే ప్రాంతాల్లోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబీకులు, కార్మికేతర కుటుంబాలు ఘనంగా హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, డాన్సులు చేస్తూ పండుగను ఆస్వాదిస్తున్నారు. మహిళలు పోటీపడి డాన్సులు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్