లక్షేట్టిపేటలో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

135చూసినవారు
లక్షేట్టిపేట పట్టణంలో వాసవి మాత జయంతి వేడుకలు కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు, మహిళల చేత కుంకుమార్చన వంటి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది, ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్