ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు, ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ సమీక్ష జరిగింది. సభల నిర్వహణపై ఆయన పలు సూచనలు చేశారు.