మహిళపై దాడి: నిందితుడి అరెస్ట్, కోర్టుకు తరలింపు

1463చూసినవారు
మహిళపై దాడి: నిందితుడి అరెస్ట్, కోర్టుకు తరలింపు
జన్నారం మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. వేసవి సెలవుల్లో చిన్నమ్మ బాబాయ్ ఇంట్లో ఉన్న బాధితురాలిని, ఫోన్ ద్వారా పరిచయమైన కవ్వాల్ గ్రామానికి చెందిన డోంగరి లక్ష్మణ్ బెదిరించి, ఫోటోలు సోషల్ మీడియాలో, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసి, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బలవంతంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

సంబంధిత పోస్ట్