
కౌటాల: బీసీలకు 42% రిజర్వేషన్లు: తెలంగాణ బంద్ విజయవంతం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో శనివారం బీసీ తెలంగాణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ బందులో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చాలని డిమాండ్ చేశారు.





































