టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సెలైన్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. కానీ, నిజానికి అది వారి ‘దక్ష’ సినిమా స్టిల్స్. ఆమె తండ్రి, స్టార్ హీరో మోహన్ బాబుతో కలిసి పనిచేయడం తనకో పెద్ద కల నిజమైందని, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ తనతో ఉండాలని పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ట్విస్ట్‌కి, ఫ్యామిలీ బాండ్‌పై ప్రశంసిస్తున్నారు.