సంగీత రంగంలోకి మంచు మనోజ్: 'మోహన రాగ మ్యూజిక్' ప్రారంభం

18814చూసినవారు
సంగీత రంగంలోకి మంచు మనోజ్: 'మోహన రాగ మ్యూజిక్' ప్రారంభం
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంగీత రంగంలో అడుగు పెటట్ారు. ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ ‘మోహన రాగ మ్యూజిక్’ అధికారికంగా శనివారం ప్రారంభమైంది. ఎప్పటినుంచో తనకు సంగీతం ప్రత్యేకమని, ఈ కళ తనకే కాదు వారి కుటుంబంలో కూడా చాలా కాలంగా ఉందని మనోజ్ భావోద్వేగాని లోనయ్యారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, సంగీత ప్రయోగాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాల్ని కలిపే పాటలను రూపొందించడమే దీని లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్