పోలీసుల కాళ్లు పట్టుకున్న మందుబాబు (వీడియో)

153చూసినవారు
పోలీసుల కాళ్లు పట్టుకున్న మందుబాబు (వీడియో)
న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన ఓ యువకుడు పోలీసులను కన్నీటితో వేడుకున్నాడు. పాతబస్తీ ఫలక్‌నుమాలో జరిగిన ఈ ఘటనలో, ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లు తిడతారని, తన బండి ఇప్పించాలని యువకుడు పోలీసులను కాళ్లు పట్టుకుని బతిమాలాడు. గతంలో దొరికితే కొట్టారని, ఇప్పుడు బండి లేకుండా వెళ్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్