మన్మోహన్‌సింగ్ దేశం గర్వించదగిన జాతిరత్నం: సీఎం రేవంత్​

26చూసినవారు
మన్మోహన్‌సింగ్ దేశం గర్వించదగిన జాతిరత్నం: సీఎం రేవంత్​
TG: పరిపాలనలో మన్మోహన్‌సింగ్ తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవని సీఎం రేవంత్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మన్మోహన్ విగ్రహావిష్కరణలో మాట్లాడుతూ.. 'దేశం గర్వించదగిన జాతిరత్నం డాక్టర్ మన్మోహన్‌సింగ్. ఆయన జీవితం జెన్‌జీ సహా అన్ని తరాలకు ఒక స్ఫూర్తి. మన్మోహన్‌సింగ్, పీవీ నర్సింహారావు ఆలోచనల ఫలితమే సరళీకృత ఆర్థిక విధానాలు. ఆనాడు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలే ఇవాళ దేశాన్ని పటిష్ఠంగా నిలబెట్టాయి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్