నల్ల టమాటాలతో బోలెడు ప్రయోజనాలు

17655చూసినవారు
నల్ల టమాటాలతో బోలెడు ప్రయోజనాలు
నల్ల టమాటాలు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయని నిపుణులు సూచించారు. వీటిలోని ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచి చర్మం, గాయాలకు మేలు చేస్తుంది. లైకోపీన్‌, పొటాషియం గుండెను కాపాడతాయి. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్‌ జీర్ణక్రియను సులభం చేస్తుందని నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్