
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.770 తగ్గి రూ.1,27,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,17,250 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కేజీ రూ.1,83,100గా ఉంది.




