ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురు
దెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ (X) ద్వారా వెల్
లడించారు. తాజాగా 170 మంది లొంగిపోయారని, గడచిన రెండు రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం ఛత్తీస్‌గఢ్‌లో శాంతి స్థాపనకు కీలక పరిణామంగా భావిస్తున్నారు.