నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

13067చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 271 పాయింట్లు కుంగి 80,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు తగ్గి 24,378 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్