కొంతమంది అబ్బాయి లేదా అమ్మాయిలకు పెళ్లి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరదు. అనేక కారణాలతో వివాహం కుదరడంతో జాప్యం జరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. వధూవరుల జాతకంలో కొన్ని దోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. ఇంకా కొందరికి పెళ్లి విషయంలో అనేక ఆటంకాలు ఏర్పడుతుంటాయి. దీంతో తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. జాతక చక్రంలో సమస్యను గుర్తించి సమస్య ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోతో తెలుసుకుందాం.