ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

9చూసినవారు
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చిన్నపల్లి అంకిత (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్తతో తరచూ గొడవల కారణంగా మనస్తాపం చెందినట్లు సమాచారం. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దంపతుల కుమార్తె కొన్నేళ్ల క్రితమే మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్