వివాహిత ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కొడుకుకి ఏం చెప్పిందంటే?

9చూసినవారు
వివాహిత ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కొడుకుకి ఏం చెప్పిందంటే?
AP: విశాఖపట్నంలోని పీఎంపాలెం పరిధిలో వివాహిత భారతి ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణానంతరం ఆటో డ్రైవర్ శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు, అత్త అడ్డుచెప్పడంతో మనస్థాపం చెందింది. దాంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన మరణం గురించి అమ్మమ్మకు తెలియజేయాలని కుమారుడిని ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్