ప్రియుడి ఇంట్లో అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి

97చూసినవారు
ప్రియుడి ఇంట్లో అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాన్సి (21) అనే వివాహిత తన ప్రియుడు మనీష్ యాదవ్‌తో కలిసి జీవిస్తుండగా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణానికి ముందు ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడటంతో కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ వీడియోలో, మాన్సి తన మరణం తర్వాత మనీష్‌ను వేధించవద్దని వేడుకుంది. ఆమె ప్రైవేట్ భాగాల్లో వస్త్రం ముక్కలు కనిపించాయని, విషం తాగి మరణించిందని సమాచారం. మాన్సి కుటుంబం మనీష్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్