
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభం
ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్లతో పాటు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఐఫోన్ 16 రూ. 54,999 నుండి, ఐఫోన్ 14 రూ. 42,999 నుండి లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 రూ. 38,999కు, నథింగ్ ఫోన్ 3 రూ. 39,999కు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. GST రేటు తగ్గింపు కూడా టీవీ కొనుగోళ్లకు అనుకూలంగా మారింది.




