మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి

211చూసినవారు
మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి
జైషే మహమ్మద్ సంస్థలో కీలక వ్యక్తిగా పేరున్న మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ పాకిస్తాన్‌లో మరణించినట్లు సమాచారం. జైషే మహమ్మద్ అధికారిక ఛానల్ ఈ వార్తను ధృవీకరించింది. అయితే, అన్వర్ మరణానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఈ వార్త సంస్థలో కలకలం రేపుతోంది.
Job Suitcase

Jobs near you